Central New Bill : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవినీతిని అరికట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లులకు బలమైన మద్దతు తెలిపారు. బీహార్‌లోని గయాజీలో జరిగిన సభలో మాట్లాడుతూ.. సాధారణ ప్రభుత్వ ఉద్యోగి 50 గంటలపాటు జైలులో ఉంటే ఉద్యోగం కోల్పోతాడని, కానీ ఒక సీఎం, మంత్రి లేదా ప్రధాని జైలులో ఉన్నప్పటికీ పదవిలో కొనసాగడం ఎలా న్యాయం అవుతుందని ప్రశ్నించారు. చట్టం ముందు ఎవరూ మినహాయింపు కాదని, కొత్త బిల్లుల ప్రకారం ప్రధాని కూడా ఆ […]